AP: యలమంచిలి జడ్పీ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు రాంబాబును మంత్రి నారా లోకేశ్ అభినందించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 130కి చేర్చిన రాంబాబు కృషి ప్రశంసనీయమని, తెలుగు భాషా వికాసానికి పాటుపడుతూ ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.