అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదంపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి

AP: అన్నమయ్య జిల్లాలోని రెడ్డిచెరువు కట్టపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 'రోడ్డు ప్రమాదంలో రైల్వేకోడూరు శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన 9 మంది కూలీలు దుర్మరణం పాలవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించాం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుంది' అని మంత్రి లోకేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్