AP: మంత్రి నారా లోకేష్ గురువారం ఏలూరులో పర్యటించనున్నారు. ఈ నెల 15న గుండెపోటుతో మరణించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అంత్యక్రియల్లో ఆయన పాల్గొననున్నారు. ఆళ్ల నాని నివాస ప్రాంగణంలోనే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి.