వైసీపీ పోస్టుకు మంత్రి నారా లోకేష్ కౌంటర్

AP: సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లారంటూ వైసీపీ ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనిపై మంత్రి లోకేశ్ కౌంటర్ వేశారు. మనవడితో వీకెండ్ హాలిడేకు సీఎం చంద్రబాబు ఫ్యామిలీతో వెళ్లారని మంత్రి లోకేశ్ వివరణ ఇచ్చారు. కుటుంబంతో గడిపే సమయాన్ని కూడా వైసీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. వీకెండ్ ట్రిప్‌పై రాద్ధాంతం చేయడం మానేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕