కాకినాడలో మంత్రి నారా లోకేష్‌ పర్యటన

AP: కాకినాడలో మంత్రి నారా లోకేష్‌ విద్యార్థులతో వ్యక్తిత్వ వికాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే సంస్కరణలు రావాలని, విద్యార్థులు కసిని పెంచుకోవాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, దేశం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕