లండన్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన

AP: పురపాలక శాఖ మంత్రి నారాయణ బృందం లండన్‌లో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా నగరంలోని క్వీన్ ఎలిజబెత్ ఒలింపిక్ పార్క్‌ను సందర్శించారు. 2012లో ఒలింపిక్స్ కోసం నిర్మించిన పలు క్రీడా పార్కులను మంత్రి పరిశీలించారు. అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా స్టేడియాలను మంత్రి నారాయణ బృందం పరిశీలించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్