ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.2.98 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్న ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశ పెడతారు. ప్రస్తుతం బడ్జెట్‌కు సంబంధించి మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్