గ్రామ, వార్డు వాలంటీర్లపై మంత్రి కీలక ప్రకటన

AP: గ్రామ, వార్డు వాలంటీర్లపై మంత్రి డీబీవీ స్వామి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం వాలంటీర్లు ఎవరూ పని చేయట్లేదని స్పష్టం చేశారు. వాలంటీర్లను గత ప్రభుత్వం 2023 ఆగస్టు వరకే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆగస్టు తర్వాత వాలంటీర్ల పదవి పొడిగింపుపై గత ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే వారిని రైగ్యులరైజ్ చేసే వాళ్లమని మంత్రి వివరించారు.

సంబంధిత పోస్ట్