ఏపీలో మహిళలకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి శుభవార్త చెప్పారు. నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నేడు పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఈ పథకం ద్వారా రూ.15,000 ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.