మంత్రులు ఏఐ, ఐటీపై పరిజ్ఞానం పెంచుకోవాలి: సీఎం చంద్రబాబు

కృత్రిమ మేధ (ఏఐ), ఐటీ రంగాలపై మంత్రులు తమ పరిజ్ఞానాన్ని పెంచుకోకపోతే రాష్ట్రం వెనుకబడుతుందని CM చంద్రబాబు హెచ్చరించారు. క్యాబినెట్ సమావేశంలో అజెండా అంశాలు పూర్తయ్యాక, తాజా పరిణామాలపై మంత్రులతో ఆయన చర్చించారు. 'జలధార- జలహారతి' కార్యక్రమంలో మంత్రుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని నిమ్మల రామానాయుడుకు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజల ఇబ్బందులను తగ్గించే చర్యలు తీసుకోవాలని, 'సూర్యఘర్' లక్ష్యాల కోసం కృషి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికి సూచించారు.

సంబంధిత పోస్ట్