ఒడ్డుకు చేరుకున్న గల్లంతైన మత్స్యకారులు

AP: కాకినాడ జిల్లా, ఉప్పాడ తీరంలో వారం రోజులుగా గల్లంతైన మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. వీరు అర్ధరాత్రి సమయంలో సురక్షితంగా తీరానికి చేరుకోవడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారులు, గాలింపు బృందాలు సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక గాలింపు చర్యలు ఫలించాయి. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕