సిట్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు గల్లంతు?

సిట్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు గల్లంతయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వెంటనే అధికారులు ఫైళ్లను సర్దేసినట్లు సమాచారం. స్కిల్ కేసుతో సంబంధమున్న మరికొన్ని కేసుల్లో ఫైళ్లు మాయం చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్