మిథున్ రెడ్డి ఒక వీరుడిలా బయటకొచ్చారు: భూమన (వీడియో)

AP: ఎన్ని దాడులు చేసిన పుంగనూరు‌లో ఒక వీరుడులా ఎంపీ మిథున్ రెడ్డి బయటకి వచ్చారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతిలో భూమన మాట్లాడుతూ.. ‘శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు టీడీపీని చూసి భయపడేవారు లేరు. మీరు ఎన్ని దాడులు చేసినా రేపు మళ్లీ వైసీపీ నామినేషన్లు వేయిస్తుంది. వైసీపీ కార్యకర్తలు అందరూ సైనికుల్లా పోరాడుతారు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕