రూ.700 పలికిన ఎమ్మెల్యే చేతి దోశ

AP: ఆదోనిలో 'ప్రజల కోసం మీ పార్థసారథి' కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి స్వయంగా దోశ వేశారు. ఆయన వేసిన దోశకు సరదాగా వేలం పాట నిర్వహించగా, స్థానిక బీజేపీ మహిళా నాయకురాలు మల్లిక రూ.700కు దాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంఘటనతో కార్యక్రమంలో సందడి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్