వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి.. టీడీపీలో తీవ్ర చర్చ

AP: వంగవీటి రాధాకృష్ణకు టీడీపీ ఎమ్మెల్సీ పదవి లభిస్తుందా లేదా అనే దానిపై బెజవాడ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 2004లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రాధా, గత ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. అయితే, రాధా మాత్రం ఈ విషయంపై మౌనంగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్