రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మంగళవారం మన్యం, అనకాపల్లి, కోనసీమ, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్

✕
✕