YCP రాష్ట్ర మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మొహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ శాసనసభ్యులు మొహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్‌ను పార్టీ స్టేట్ మైనారిటీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినట్టు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్