ఆంధ్రప్రదేశ్‌లోని స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వం సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మంగళవారం రోజు పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.