మొంథా ఎఫెక్ట్.. వారికి రూ.5 లక్షల పరిహారం

AP: మొంథా తుఫాన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 5 రోజుల్లో పంట నష్టం నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఆర్టీసీ సర్వీసులు తక్షణమే ప్రారంభించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్