తల్లికి వందనం పథకం.. వారి ఖాతాల్లో మాత్రమే రూ.15 వేలు జమ!

AP: తల్లికి వందనం పథకం ద్వారా రూ.15 వేలు ప్రయోజనం పొందాలంటే, విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో అనుసంధానించడం (NPCI లింకింగ్) చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అలాగే నెట్ బ్యాకింగ్, మొబైల్ యాప్ ద్వారా కూడా ఆధార్‌ను లింక్ చేసుకునే అవకాశం ఉంది. మీ సేవా కేంద్రాల ద్వారానూ ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఈ లింక్  https://www.npci.org.in ద్వారా చెక్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్