మాజీ సీఎం జగన్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీ లావు

AP: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు త్వరలో భారీ షాక్ తగలనుంది. జగన్ పని తీరు ప్రజాస్వామ్యానికి హానికరంగా మారిందని టీడీపీ ఎంపీ లావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. 'జగన్ ప్రసంగాలు శాంతి భద్రతలకు ముప్పు కలిగించేలా ఉన్నాయి. బెయిల్‌పై ఉన్న ఆయన వ్యవస్థలను బెదిరించేలా వ్యవహరించడం బెయిల్ షరతులను ఉల్లంఘించడమే' అని లేఖలో పేర్కొన్నారు. కాగా, జగన్ ఇటీవల రాప్తాడులో పర్యటనలో పోలీసులను తిట్టిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్