MPTC, ZPTC ఎన్నికలు.. టీడీపీ వర్సెస్ వైసీపీ (వీడియో)

AP: పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, మాచర్ల, ముప్పాళ్ల, అటు అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని కుమారుడు వినీల్ తమ అనుచరులతో దాడులు చేయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. వినీల్ తమిళనాడు నుంచి రౌడీలను రప్పించి విధ్వంసం సృష్టిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕