పిఠాపురంలో తన్నుకున్న మున్సిపల్ కమిషనర్, డిఈ

పిఠాపురం మున్సిప‌ల్ కౌన్సిల్ స‌మావేశంలో ర‌సాభాస నెల‌కొంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంపై మున్సిపల్ కమిషనర్ కనకారావు, డీఈ భవాని శంకర్‌ల‌ మధ్య వివాదం నెల‌కొంది. వ్యక్తిగత దూషణల వరకు వెళ్లి కొట్టుకునే స్థాయికి చేరింది. కౌన్సిల్ సభ్యులు ఉన్నారని కూడా చూడకుండా ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్