AP: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో కూటమి 7 స్థానాల్లో గెలవగా.. 5 చోట్ల ఆధిక్యంలో ఉంది. వైసీపీ ఒక చోట లీడ్‌లో ఉంది. 87 మున్సిపాలిటీల్లో 71 స్థానాల్లో కూటమి విజయం సాధించగా.. 10 చోట్ల ఆధిక్యంలో ఉంది. వైసీపీ ఒక చోట గెలవగా.. 2 స్థానాల్లో లీడ్‌లో ఉంది. 922 కార్పొరేషన్ డివిజన్లలో టీడీపీ 366, జనసేన 90, బీజేపీ 22, వైసీపీ 65, ఇతరులు 22 స్థానాల్లో గెలిచాయి.