మున్సిపల్ ఎన్నికలు.. కౌంటింగ్ ప్రారంభం

AP: 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం, ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కిస్తున్నారు, ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు చేపడతారు. బ్యాలెట్ బాక్సులను తెరిచిన అనంతరం, మేయర్/ఛైర్మన్ మరియు వార్డు సభ్యుల పత్రాలను విడివిడిగా వేరుచేసి, పార్టీ గుర్తుల ఆధారంగా రౌండ్ల వారీగా ఓట్లను లెక్కిస్తారు. ఈ లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు.

సంబంధిత పోస్ట్

✕
✕