మున్సిపల్ ఫలితాలు.. గెలిచిన తండ్రీకూతురు

AP: విశాఖపట్నం మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి హవా కొనసాగుతున్నప్పటికీ, వైసీపీకి చెందిన తండ్రీకూతురు ఘనవిజయం సాధించారు. గ్రేటర్ విశాఖ 6వ వార్డు నుండి పోతిన హనుమంతరావు 150 ఓట్ల మెజార్టీతో గెలవగా, 7వ వార్డు నుండి ఆయన కుమార్తె జాహ్నవి విజయం దక్కించుకున్నారు. ఈ అరుదైన గెలుపుతో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕