మూడు, నాలుగు నెలల్లో ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. కేబినెట్‌లో చర్చ!

AP: రాష్ట్రం ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలపై కూడా ప్రత్యేక చర్చ జరిగింది. మరో మూడు, నాలుగు నెలలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు మంత్రులు సిద్ధం కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్