మున్సిపల్ ఓట్ల లెక్కింపు.. దూసుకుపోతున్న కూటమి

AP: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మొత్తం 87 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగగా.. టీడీపీకి 56, జనసేన 19, బీజేపీ 3, వైసీపీ 3, ఇతరులు 4 లీడ్‌లో ఉన్నాయి. 3020 మున్సిపల్ వార్డుల్లో టీడీపీకి 1490, జనసేన 240, బీజేపీ 86, వైసీపీ 239, ఇతరులు 36 వచ్చాయి. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీకి 10, జనసేన 2, వైసీపీ 1 స్థానాల్లో దూసుకెళ్తున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕