రాష్ట్రంలో హత్య రాజకీయాలు పెరిగిపోతున్నాయి: వైసీపీ

AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం పల్లగిరిలో వైసీపీ కార్యకర్త నాగుల్ మీరా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ స్పందించింది. టీడీపీ నేతలు ఈ హత్య చేశారంటూ ఆరోపించింది. రాష్ట్రంలో హత్య రాజకీయాలు పెరిగిపోయానని, ఎవరికీ భద్రత లేదంటూ పేర్కొంది. హత్యకు కారకులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్