రాష్ట్రాభివృద్ధే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు (వీడియో)

AP: రాష్ట్రాభివృద్ధే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఎవరినైనా జైలులో పెట్టడం నాకు నిమిషం పని. కానీ, కక్షసాధింపులు నా ఉద్దేశం కాదు. ఇప్పటికే నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలపడమే నా లక్ష్యం’ అని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్