ఆదోని: స్టాంపుల బ్లాక్ మార్కెట్ పై మండిపడ్డ దేవిశెట్టి

కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్ ల కొరత తీవ్రంగా వేదింస్తుదని, ఉన్న స్టాంపులను ఆధిక ధరలకు విక్రయిస్తున్నారని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ ఆరోపించారు. శనివారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 10 స్టాంపులను రూ.100గా, రూ.200 స్టాంపు రూ.2 వేలకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్