ఆదోని: వ్యక్తి చనిపోయినట్లు చూపించి రూ. 20 కోట్ల భూమి మోసం

ఆదోని పట్టణంలో రూ. 20 కోట్ల విలువైన భూమి కాజేశారు. మండగిరికి చెందిన ఎగ్గటి ఈశ్వరప్పకు 6. 51 ఎకరాల భూమి వారసత్వంగా ఉంది. భూమి ధర రూ. 4 కోట్లు పలుకుతుండటంతో కూటమి పార్టీకి చెందిన ఓ నాయకుడి కన్నుపడింది. నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌ రూపొందించి మరణించినట్లు చూపించి భూమిని ఇతరులకు రిజిస్టర్‌ చేయించారు. శనివారం దీనిపై బాధితుడు, అతని కుమారులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో విచారణ చేయడంతో మోసం బయటపడింది.

సంబంధిత పోస్ట్