ఆదోని: విద్యుత్ తీగలకు తగిలి ట్రాక్టర్. గడ్డివామి దగ్ధం

ఆదోని పట్టణంలోని ట్రాక్టర్ పై తరలిస్తున్న గడ్డివాములు దగ్ధమైంది. శుక్రవారం ఎంఐజీ కాలనీలో పశువుల కోసం పశుగ్రాసం తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్ కు విద్యుత్ తీగలకు తగలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో ఓ నివాసంలోని ఫర్నిచర్ దెబ్బతినగా, రెండు స్కూటర్లు, ఒక సైకిల్ పాక్షికంగా దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. ఫైర్ సిబ్బంది సమయానికి రాక, ఆలస్యంగా రావడంతో ట్రాక్టర్, గడ్డివామి పూర్తిగా దగ్ధమైంది.

సంబంధిత పోస్ట్