ఆళ్లగడ్డ: ఏసీబీ దాడులు... లంచం తీస్కుంటూ పట్టుబడ్డ అధికారి(వీడియో)

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డివిజన్‌లో శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులు సస్పెన్స్‌తో నిండిన దాడులు నిర్వహించారు. డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించగా, విద్యుత్ శాఖ ఏడీ రవికాంత్ చౌదరి రైతు వద్ద నుంచి 30 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకున్నారు. ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుకు అధిక మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్