ఆళ్లగడ్డ: చలికాలం వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచన

ఆళ్లగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారి డాక్టర్ నరసింహ చలికాలంలో ఎక్కువగా వ్యాపించే జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులపై ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీటి నిల్వలు లేకుండా చూడడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని తగ్గించవచ్చన్నారు. చిన్న లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్