ఆళ్లగడ్డ: జేశాప్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్టీవీ హుస్సేన్ భాషా

కెవి సుబ్బారెడ్డి జూనియర్ కళాశాలలో ఆదివారం జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జేశాప్) నియోజకవర్గం కమిటీ ఎన్నిక ఉమ్మడి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ 6టీవీ పంబ శ్యాం కుమార్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా రాష్ట్ర కమిటీ సభ్యులు బి మోహన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చిరంజీవి ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షుడిగా ఎన్టీవీ హుస్సేన్ భాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్