నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పట్టపగలే ఓ వ్యక్తిని టీడీపీ నాయకులు కట్టెలతో కొట్టిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అనుచరులే కొట్టరంటూ బాధితుడు ఆరోపణలు చేశారు. భాదితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.