కేబుల్ వైర్ల దొంగలు అరెస్ట్

రుద్రవరం, సిరివెళ్ల, మహానంది మండలాల్లో కేబుల్ వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు ముద్దాయిలను సిరివెళ్ల పోలీసులు అరెస్ట్ చేశారు. పొలాల్లోని బోర్ల వద్ద వైర్లు కత్తిరించి రాగి తీగలను చోరీ చేస్తున్న ఇండ్ల నరసింహులు, వెంకటేశ్వర్లు, రంగయ్య, చిన్నయ్యలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.50 లక్షల నగదు, రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్