నంద్యాల : షర్మిలా రెడ్డి పర్యటన పర్యటన విజయవంతం చెయ్యండి

కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి పార్టీ బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలో గురువారం నంద్యాల జిల్లాకు వస్తున్నారని ఆర్లగడ్డ ఇన్‌చార్జి బరగొడ్ల హుస్సేన్ బాషా తెలిపారు. ఆమె పర్యటనను విజయవంతం చేయేందుకు కార్యకర్తలందరూ భాగస్వాములవ్వాలని, బస్సుల సౌకర్యం కల్పించామని మంగళవారం  పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్