ఆలూరు ఎమ్మెల్యే చౌకబారు విమర్శలు మానుకోవాలి: బొజ్జమ్మ

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి కుటమి ప్రభుత్వంపై చేస్తున్న చౌకబారు విమర్శలు మానుకోవాలని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ళ బొజ్జమ్మ ఆదివారం ఉదయం ఒక ప్రకటనలో విమర్శించారు. కుటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు పోతుందన్నారు. గతంలో సీఎం చంద్రబాబు ద్వారా సర్పంచులకు నిధులు విడుదల చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రజలు కుటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్