ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మహేష్ (27) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఐదేళ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయనకు ఛాతీలో నొప్పితో ఆసుపత్రికి తరలించగా చికిత్స ఫలించలేదు. ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉండగా, ఒక కుమారుడు ఉన్నాడు.