దేవనకొండ: ప్రజలకు దొంగ హామీలు ఇచ్చిన చంద్రబాబు

దేవనకొండ మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆదివారం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి హాజరయ్యారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీపై ప్రస్తావిస్తూ, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రజలు అప్పుల వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్