బనగానపల్లె పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో ముస్లిం న్యాయవాదులు ముస్లింల అడ్వకేట్ ఫోరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వర్ఫ్ అమెండమెంట్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు చేయాలని న్యాయ పోరాటం చేయాలని ఆదివారం తీర్మానించారు. ముస్లిం సమాజాన్ని కలిపి న్యాయపోరాటం చేయాలని కోరడం ర్యాలీలు నిర్వహించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.