బేతంచెర్ల: ఈనెల 16న రూ.40 వేలు గెలుచుకోండి!

బేతంచెర్ల మండలం బైనపల్లెలోని నాగమల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 16న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. దాతల సహకారంతో విజేతలకు రూ.40,000 నుండి రూ.5000 వరకు నగదు బహుమతులు అందజేస్తామని గ్రామస్థులు తెలిపారు. ఈ పోటీలు ఆలయ ఉత్సవాల్లో భాగంగా జరుగుతాయి.

సంబంధిత పోస్ట్