బనగానపల్లె నియోజకవర్గంలో బుధవారం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు వర్షానికి నిండిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.