పాశ్చర్, భగత్ సింగ్, జాషువాకు డోన్ లో ఘన నివాళి

డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో సోమవారం కుక్క కాటుకు వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ లూయి పాశ్చర్ వర్ధంతి, విప్లవ కెరటం భగత్ సింగ్ జయంతి, మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕