చలివేంద్రం ప్రారంభం

ప్యాపిలి పట్టణంలోని యువకులు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండడంతో తాగడానికి నీరుదొరకక ప్రజలు ఇబ్బందులు పడకూడ త్రాగునీరు అందించాలనే సంకల్పంతోనే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరపున చలివేంద్రను ప్రారంభించామని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో తిరుపాల్, సురేష్, కన్నయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్