బేతంచర్ల: వైసీపీని వీడి.. టీడీపీలో భారీ చేరికలు

బేతంచర్లలో సుమారు 100 కుటుంబాలు వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ చేరికల కార్యక్రమం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి కొత్త సభ్యులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు ఉన్న విశ్వాసంతోనే ఇలాంటి చేరికలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్