గూటుపల్లె చెరువును నీటితో నింపండి

బేతంచెర్ల పట్టణంలోని ఆర్ బి గెస్ట్ హౌస్ నందు బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంనకు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎపి. రైతుసంఘం ఆధ్వర్యంలో ఎంఎల్ఎకు వినతిపత్రం సమర్పించారు. గూటుపల్లె చెరువును నీటితో నింపి, రిజర్వాయర్ గా చేయాలని ఎపి. రైతు సంఘం నాయకులు ఎం ఎల్ఎను కోరారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్