డోన్ పట్టణం లో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1, 02, 390/- రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసులు ఆదివారం తెలిపారు. ముద్దాయిలపై కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. శివ శంకర్ గౌడ్, ఆల సురేంద్ర, మద్దిలేటి నాయుడు, భాస్కర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, నాగా చారి, మనోహర్, లోకేష్ ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచమన్నారు.